Thursday, 1 December 2016

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ఎయిడ్స్ దినాన్ని   ను పురస్కారిOచుకొని ఎన్  ఏసెస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని  విద్యర్తులతో ర్యాలీని  నిర్వహించారు.ర్యాలీ  అనంతరం విద్యర్తులకు  పండ్లు  పంపిణీ  చేసారు.అనంతరం  ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర్లు   మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది  వ్యాది  నిరోదక శక్తి  తగ్గిపోవడం  ద్వారా  వచేటటువంటిది.ఇదీ  ఒక  వైరస్ వ్యాది  అని  పేర్కొన్నారు.ఈ కార్యక్రమములో పి  ప్రకాష్ , బి గంగాధర్ , శ్రీనివాస్ , ప్రవీణ్ అమరేందర్ రెడ్డి  , మంజుల, సంధ్య , దీప్తి , ఝాన్సీ నిర్మల , సుమలత,  .వరలక్ష్మి , ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ  తదితరుల  పాల్గొన్నారు.

No comments:

Post a Comment