Tuesday, 6 December 2016

ప్రభుత్వ భూములు ఆక్రమించరాదు ; తాసీల్దార్ బండారి రమేష్ గౌడ్

ప్రభుత్వ భూములు ఆక్రమించరాదు ; తాసీల్దార్ బండారి రమేష్ గౌడ్

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ప్రభుత్వ భూములు ఆక్రమించరాదని అల కాదని ఎలాంటి ఆక్రమణలకు గురి అయితె చట్టా పర చరియ్యలు తీసుకొంటామని   తాసీల్దార్ బండారి రమేష్ గౌడ్  అన్నారు . రెబ్బెన  లోని మెయిన్ రోడ్ పక్కన ఉన్న విలేకర్ల కాలనీ దగ్గర ఉన్న  ప్రభుత్వ భూమిని కొంత మంది ఆక్రమిస్తుంటే రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్ అడ్డుకొన్నారు ఆయన  మాట్లాడాతు  ఇట్టి భూమిని ప్రభుత్వ అవసరనిమిత్తం కేటాయించబడినది కావున ఈ భూమిని అనుమతి లేనిదే ఆ ప్రదేశాలలో ఎటువంటి కార్య కలాపాలు చేయరాదని, ఒక వేల అల కాదని ఎలాంటి ఆక్రమణలకు గురి అయితె చట్టా పర చరియలు తీసుకోబడును అని అన్నారు . 

No comments:

Post a Comment