బిజెపి నాయకులకు ఘన సన్మానం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి); కొమరంభీం అసిఫాబాద్ జిల్లా బిజెపి నూతన అధ్యక్షులు జెబి పౌడెల్ మరియు రెబ్బెన మండల్ అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ కి సన్మాన సభని శనివారం గంగాపూర్ బాలాజీ దేవస్థానం లో బిజెపి జిల్లా నాయకులు ఇగురపు సంజీవ్ అద్వర్యం లో వారికీ ఘన సన్మానం చేసారు . సంజీవ్ మాట్లాడుతూ గత కొంత కాలం నుంచి పార్టీఅభివృధికై పాటుపడుతు ప్రజల సమస్యలకై నిరంతరం పోరాడుతూ సేవ భావాన్ని గుర్తించి పార్టీ అధిష్టానం మరియు పార్టీ శ్రేణులు శ్రీ జెపి పౌడెల్ ,మరియు కుందారపు బాల కృష్ణలను ఈకగ్రివంగా ఎన్నుకోవడం జరిగింది అన్నారు . ఈ కార్యక్రమమం లో రత్నం లింగయ్య ,మద్ద్యల సురేందర్ రాజు ,కిషన్ గౌడ్ , సునీల్ చౌదరి,రాంబాబు ,మల్లేష్ ,వినోద్ ,తాను బాయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment