Monday, 5 December 2016

ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ గౌడ సంఘల సమావేశం విజయవంతం చెయ్యండి

ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ గౌడ సంఘల  సమావేశం విజయవంతం చెయ్యండి 
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) మండల కేంద్రం లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణ వద్ద కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ గౌడ సంఘ కుల స్థల సర్వ సభ సమావేశం మరియు జిల్లాకమిటీ ఎంపిక ఉంటుంది కావున ఈ సమావేశానికి ఆసిఫాబాద్ జిల్లా లోని 15మండలాల కుల బంధువులు  విచ్చేయాలని కోరరు ఈ సమావేశం లో గీత కార్మికులకుల సమస్యలను ,గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ,మరియు ప్రతి సొసైటీ 5ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పించుట గురించి ,జిల్లా లోని ఏజెన్సీ ప్రాంత  సొసైటీ సభ్యులకు ఎస్ టి కుల ధ్రువీకరణ పత్రం ఇప్పించుట గురించి ,అలాగే కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేద్రంలో సర్దార్సర్వై పాపన్న విగ్రహ ప్రతిష్టాపన గురించి ,చర్చించడం జరుగుతుంది .ఈ యొక్క సమావేశానికి  రాష్ట్ర కమిటీ ,జిల్లా కమిటీ ముఖ్య అతిథులు  గాజుల ముకేశ్ గౌడ్ ,బొమ్మేనా బాలేష్ గౌడ్  రామ గోని ప్రకాష్ గౌడ్ ,కొండ్ర జెగ్గ గౌడ్ వస్తున్నారు . కావున గౌడ కులస్తులందరు శకలం లో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు . ఈ కార్య క్రమం లో మోడెమ్ సర్వేశ్వర్ గౌడ్ ,అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ ,మద్దిపెల్లి లక్ష్మి నారాయణ గౌడ్ ,మోడెమ్ సుదర్శన్ గౌడ్ ,మోడెమ్ వేశ్వర గౌడ్ ,రంగు మహేష్ గౌడ్ ,కొయ్యడ రాజా గౌడ్ ,మడ్డి శ్రీనివాస్ గౌడ్ ,గుడిసెల శ్రీనివాస్ గౌడ్ ,పరకాల గౌడ్ ,వడ్ల కొండ  రామాగౌడ్ ,మోడెమ్ చిరంజీవి  గౌడ్ ,గుడిసెల వెంటేశ్వర గౌడ్ ,అన్నపూర్ణ శాంతి  గౌడ్, మోడెమ్ రాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment