కోలిండియా అథ్లెటిక్ పోటీల్లో సత్తా చాటిన సింగరేణి జట్టు
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 21 ; బెల్లంపల్లి సింగరేణి కార్మిక జట్టు పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్నాకోలిండియా అథ్లెటిక్ పోటీల్లో రెండు రజత పథకాలు సాధించిందని ఎస్ సి సి ఎల్ జట్టు మేనేజర్ రాజేశ్వర్ రావు తెలిపారు. ఈ ఈవెంట్ లో నిర్వహించిన 400 హార్డెల్ మరియూ విలువిద్య పోటీల్లో సింగరేణి కార్మిక జట్టు రెండు రజత పథకాలు సాధించిందని .ఈ పోటీల్లో పాల్గొన్న పి క్రాంతికుమార్ హార్డెల్ మరియ విలువిద్య లో టి రవీందర్ పథకాలు సాధించారని తెలిపారు. అథ్లెటిక్ పోటీల్లో పథకాలు సాధించిన క్రీడాకారులకు బెల్లంపల్లి జెనరల్ మేనేజర్ కె రవి శెంకర్,డి జి యం పర్సనల్ జ్ కిరణ్ కుమార్, స్పోర్ట్స్ సూపర్ వైజర్ రమేష్ అభినందనలు తెలిపారు.
No comments:
Post a Comment