కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 26 ; బీజేపీ పార్టీని జిల్లాలో బలోపేతంచేయడానికి, పార్టీ భవిషత్ ప్రణాళిక రూపకల్పనకు సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయూలు గౌడ్ అన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి లోని బుధవారం బీజేపీ కార్యాలయంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై చేర్చించనున్నామన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గ జిల్లా ఇంచార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారన్నారు. జిల్లా అధ్యక్షులు జేబీ పౌడెల్ మరియ జిల్లా పదాధికారుల మోర్చాల అధ్యక్షులు, మండలాధ్యక్షులు హాజరవుతున్నారని అన్నారు.
No comments:
Post a Comment