కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 6 ; ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ శ్రీమతి కోవ లక్ష్మి జన్మదిన వేడుకలను ఆసిఫాబాద్ నియోజక ప్రజలు మంగళ వారము ఘనంగా జరుపుకొన్నారు . జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజక వర్గ ప్రజలు, నాయకులూ శుభాభినందనలు తెలిపారు. నియోజకవర్గంలోనిఅన్ని మండలాల ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకొన్నారు. వివిధ మండలాలు మరియు గ్రామాలలో కేకులు కట్ చేసి మిఠాయిలు పంచి తమ నాయకురాలి జన్మదినాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్బంగా ఆసిఫాబాద్ లో అనాధ ఆశ్రమములో విద్యార్థులతో కేకు కట్ చేశారు .
No comments:
Post a Comment