కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 5; కొమురంభీం జిల్లా బిజ్జుర్ మండలం మర్తిడి లొ జరిగిన మహిళ హత్య కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు జెబి పౌడెల్ కుమరంబీం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, జిల్లా యస్ పి కల్మెశ్వర్ సింగెనవార్ లకు సోమవారం వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్. సిర్పూర్ టి జడ్పీటిసి రాములు నాయక్. బిజెవైయం జిల్లా అధ్యక్షులు కాండ్రె విశాల్. సిర్పూర్ టి మండల అధ్యక్షులు వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment