
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 19 ; రెబ్బెన మండలంలోని నక్కలగూడ,వంకులం ,లక్ష్మిపురం తదితర గ్రామాలలో సోమవారం రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ 391 వ జన్మదిన ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నక్కలగూడ గ్రామంలో పతాకావిష్కరణ చేసి మిఠాయిలు పంచారు గ్రామ ప్రజలు,చౌదరి పల్కాజి, గ్రామ అధ్యక్షుడు,జాబారి రావుజీ ,చౌదరి హేమాజీ,పిప్రి బాలకిషన్ ,చౌదరి దుర్గాదాస్ ,చౌదరి పోశన్న ,చౌదరి శెంకర్ ,చౌదరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment