కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 28 ; జతీయ సైన్స్ దినోత్సవం సందర్హంగా కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో సైన్స్ డే ను నిర్వహించినట్లు పాఠశాలా ప్రధానోపాధ్యాయులు రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గాలి పీడనం, గుడ్డు సాంద్రత, మొదలైన పలు అంశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం జరిగినది,విద్యార్థులందరు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కారక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జాడి అశోక్ ,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment