ఆర్ ఎం పి ,పి ఎం పి ల మండల సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 05 (వుదయం ప్రతినిధి) ; ఆర్ ఎం పి ,పి ఎం పి ల సమావేశం రెబ్బన లో బుధవారం నాడు మండల అధ్యక్షుడు రాపర్తి సంతోష్,కో ఆర్డినేటర్ చంద్రగిరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా అధ్యక్షుడు అజయ్ ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. గతసంవత్సరం జూన్ నెలలో జి ఓ నో 428 అమలు చేసి ర్ ఎం ప్ ప్ ఎం ప్ లకు తెలంగాణ రాష్ట్రం లో 17 కేంద్రాలు ప్రారంభిస్తూ ఆలాగే శిక్షణ నిమిత్తం 46 లక్షల బుడ్జెట్ని ఇవ్వడం జరిగింది దాని తెలిపారు. ఈ సభాముఖం గ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు కృతఙ్ఞతలు తెలిపారు ఇదివరకు శిక్షణ మధ్యలో ఆపేసినవారికి,కొత్తగా చేసేవారికి అవకాశం కల్పిస్తామని తెలియజేసారు. ఆలాగే తెలంగాణ ర్ ఎం ప్ ప్ ఎంపీ సంఘ అభివృద్ధికి చేయూతనిస్తూ తగిన గుర్తింపుపత్రాలు అందజేయాలని మానిఫెస్టోలో పెట్టడం గర్వించదగ్గ విషయం అన్ని అన్నారు, ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఎం ఎల్ ఏ కోవలక్ష్మి గారు ఊడడము అదృష్టం అని అన్నారు. మండలం లోని ఆర్ ఎం పి పీఎంపీ లకు శిక్షణ ఇచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు ఈ విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిగారు,భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గార్లను కొమరం భీం జిల్లా ప్రధానకార్యదర్శి మెహ్రాజ్ హుస్సేన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రూపునర్ రమేష్ లతో కలిశామని పేర్కొన్నారు వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలాగే పురాణం సతీష్ గారు శాసన మండలిలో ఆర్ఎంపి పిఎంపి లకు జీవన బృత్తి కల్పించాలని కోరడం గొప్పవిషయం అని అన్నారు ఆసిఫాబాద్ లో శాశ్వత భవనం నిర్మాణానికి గాను ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ గార్లు 4 గుంట్టల స్థలం మరియు 5 రూపాయలు ఇస్తామని హామీ ఇత్చారని తీలిపారు. ఎమ్మెల్యే కోనప్ప గారు బెజ్జురు కౌటాల మండలాలలో సంఘ భవనాలను నిర్మించి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశం లో ,గౌరవ అధ్యక్షులు బి అర్జయ్య ,కమిటీ సభ్యులు,మరియు మండలం లోని ఆర్ఎంపి పిఎంపి పాల్గొన్నారు.
This comment has been removed by the author.
ReplyDeleteAll the best......
DeleteAll the best......
Delete����������
ReplyDelete