Saturday, 8 July 2017

హరితహారం లో అందరూ పాలుపంచుకోవాలి ; జీఎం రవిశంకర్

హరితహారం లో అందరూ పాలుపంచుకోవాలి ; జీఎం రవిశంకర్ 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 08 (వుదయం ప్రతినిధి) ;  మానవాళి మనుగడకు ప్రాణాధారమైన గాలి,నీరు రాను రాను మన అజాగ్రత్తవల్ల కలుషితమైపోతున్నాయి  మనముందుతరాలవారికి స్వచ్ఛమైన గాలిని వారసత్వంగా అందించే భాద్యత మన అందరిదీ.  ఈ ప్రయత్నంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాల్సి ఉందని శనివారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడిన సింగరేణి సంస్థ గోలేటి ఏరియా జి ఎం  రవిశంకర్ తెలిపారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలో బెల్లంపెల్లి ఏరియా లో ఏడూ లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగాఉంచినట్లు తెలిపారు. కార్మికులు అధికారులు గనుల ఫై వారి ఇంలల్లో మొక్కలను నటి హరితహారం హరియతాహార కార్యాక్రమాన్ని విజయవంతం చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం  కొండయ్య, డిజిఎం పర్సనల్  చిత్తరంజన్ కుమార్   న్నారు

No comments:

Post a Comment