Thursday, 6 July 2017

దోమలు ప్రబలకుండా నివారణ మందు పిచికారి

 దోమలు ప్రబలకుండా నివారణ మందు పిచికారి  



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 06 (వుదయం ప్రతినిధి) ; వర్షాకాలం లో రోగాల నివారణ కి ముందు జాగ్రత్త చెయ్యగా రెబ్బన మండలం లో మురుగు కాలువల నీటి గుంట్టల ఫై సర్పంచ్ పెసరి వెంకటమ్మ ఆధ్వర్యం లో దోమల మందు పిచ్కారిని నిర్వహించారు  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం లో రోగాలు సోకె ప్రమాదం ఉన్నందున నీటి నిలువ ఉన్న ప్రాంతాల లో మరియు డ్రైనేజిలో దోమల పిచికారి చేపడుతున్నాం అన్నారు దీంతో దోమలు అంతరించి పోతాయని దోమలు అంతరించడం తో వ్యాధులు కూడా సోకె ప్రమాదం తక్కువగా ఉంట్టదని అన్నారు ఈ కార్యక్రమం లో సింగల్ విండో డైరెక్టర్ పెసరి  మధునయ్య  పంచాయితీ సిబ్బంది ఉన్నారు.  

No comments:

Post a Comment