విశ్వబ్రాహ్మణ సంఘం గ్రామ కమిటీల నియామకం
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 16; విశ్వబ్రాహ్మణ సంఘం గ్రామ కమిటీల నియామక కార్యక్రమాన్ని సోమవారంనాడు రెబ్బెన మండలంలోని నంబాల గ్రామంలో జిల్లా కన్వినర్ లక్ష్మణాచారి ఆధ్వర్యంలో గ్రామకమిటీల నియామకం జరిగిందని తెలిపారు నంబాల గ్రామధ్యక్షులుగా చొక్కాల రమెశ్చారి,నార్లాపూర్ గ్రామధ్యక్షులుగా రంగు సూర్యనారాయణాచారి,కృష్టాపూర్ గ్రామధ్యక్షులుగా పాలకుర్తి వెంకటయ్యచారిలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రవిందరాచారి,తంగెళ్లపల్లి శ్రీనివాసాచారి తదితరులుపాల్గొన్నారు
No comments:
Post a Comment