ఆసిఫాబాద్ ఆశ్రమపాఠశాలలో ప్రవేశాలు
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 18; తెలంగాణ ఆదర్శ పాఠశాల,ఆసిఫాబాద్ నందు 2017.1 8విద్యాసంవత్సరానికి 6వ తరగతి నుండి 10వ తరగతి ప్రవేశం కొరకు రెండవ విడత జాబితా పాఠశాలలో అందుబాటులో ఉంచినట్లు, .ఎంపికైన విద్యార్థులు ఈ నెల 22 వ తేదీలోపు తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రా లతో పాథశాల కార్యాలయంనందు సంప్రదించవలెను అని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment