సంయుక్త అధికారుల సహకారం తో ఆపరేషన్ ముస్కాన్ ; ఎస్పి సన్ ప్రీత్ సింగ్
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 10 ; ఆపరేషన్ ముస్కాన్ 3 ను జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ సోమవారం ప్రారంబించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయములో జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అద్యక్షతన జిల్లా స్థాయి అధికారులతో సమావేశము ఏర్పాటు చేసి మాట్లాడరు. గత సంవత్సరములో 67 మంది పిల్లలను రక్షించి వారి,వారి సంరక్షలుల వద్దకు చేర్చాము అని ఈ సంవత్సరము కూడా అన్ని శాఖ ల యొక్క పరస్పర సహకారం తో జిల్లా లొ బస్సు స్టాండ్ , రైల్వే స్టేషన్ , రద్దీ గా వుండే ప్రదేశాలలో వుండి బిక్షాటన చేసేవారిని, తప్పిపోయిన వారిని ,అక్రమము గా బాలకార్మికులు గా పనిచేస్తూ , వెట్టి చాకిరీ అనుభవిస్తున్న పిల్లలనువారి తల్లిదండ్రుల వద్దకు , సంరక్షణ గృహాలకు తరలిస్తాము తెలిపారు. అంతేకాక జిల్లా లో స్కూల్ డ్రాప్ అవుట్ రేట్స్ ను తగ్గించేoదుకు కూడా సహకరించుకోవాలని జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా అధికారులు ఆపరేషన్ ముస్కాన్ 3 గురించి పలు సలహాలు సూచనలు ను ఇచ్చారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ కమిటి సభ్యులు గా జిల్లా DPO M. రాజు, డిఎస్పి కాగజ్ నగర్ హబీబ్ ఖాన్ , M.అమృత్ రావు cwc చైర్మన్ ,cwc సభ్యులు, జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మజాఉన్నిసబేగం ,DCPO ఇంచార్జ్ K.రమేష్ లు తమ తమ శాఖల యొక్క సమన్వయం తో పనిచేస్తము అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఆసిఫాబాద్ టౌన్ సీఐ సతీశ్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ ,అడ్మినిస్ట్రేషన్ఆఫీసర్ ప్రహ్లాద్, సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ ,ఐటి కోర్ J. శ్రీనివాస్ ,రాజేష్ కుమార్ SI కాగజ్ నగర్ (R) లు మరియు పిఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

No comments:
Post a Comment