విద్యార్థులకు శాపంగా మారిన రోడ్లు
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 19; రెబ్బెన మండల కేంద్రములో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ మురదమయము కావడముతో విద్యార్థులకు శాపంగా మారాయి . 3 సంవత్సరాల కాలంగా పాలకులు, ప్రభుత్వ అధికారులు , మండల ప్రజా ప్రతినిధులు ఎన్నో హామీలు ఇచ్చారు . మర్చిపోతున్నారు . వర్షాకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . రైతులకు , అంగన్వాడీ విద్యార్థులకు , ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఈసబ్ స్టేషన్ రోడ్ ఎంతో ముఖ్యం ఈ రోడ్ గుండా ప్రతి రోజు ప్రజలు నడుస్తూ వుంటారు . ఇప్పటికైనా విద్యార్థుల ఇబ్బందుల ను దృష్టిలో ఉంచుకొని రోడ్ బాగు చేయించాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు .
తొగిటి లక్ష్మణ్ - పేరెంట్
No comments:
Post a Comment