కే ట్ ఆర్ జన్మదిన వేడుకలు
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 24; ఐ టి శాఖా మంత్రివర్యులు కే టీ ఆర్ జన్మదిన సందర్భంగా రెబ్బెనలోని 5 వ వార్డ్ లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చర్మన్ కుందారపుసంకరమ్మ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ఎన్నోవిధాలుగా విజయవంతం చేయొచ్చని ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు తెలుపుటకు మొక్కలునాటి అవి వృక్షాలుగా పెంచితే మన తెలంగాణ ముఖ్యమంత్రిగారి ఆశయమైన హరిత తెలంగాణ సుసాధ్యం చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం విజయ,వ్ పద్మ,పి రజిత, లక్ష్మి,రాధా,పోశమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment