కళాజాత బృందంచే హరితహారం అవగాహనా
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 11 ; రెబ్బన మండలం లో మంగళవారం మూడో విడుత హరితహారం లో భాగంగా కళాజాత బృందం వారు అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం లో ప్రజలు పాలుపంచుకొని ప్రతి ఒక్క ఇంటికి 5మొక్కలు పెంచాలని పేర్కొన్నారు ఈ సందర్బంగా అట పాటలతో ప్రజలని ఆకట్టుకున్నారు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి హరిత తెలంగాణ కి కృషి చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమం లో రేంజ్ ఆఫీసర్ రాజేందర్ ప్రసాద్,తెలంగాణ సాంస్కృతిక సమైక్య కళాకారులూ ఆర్ తిరుపతి,బాపు,సురేందర్,కృష్ణ,ఇర్ఫాన్, శిరీష,బీట్ అధికారి బి రవి ,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment