బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కల పంపిణి
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 31; బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గోలేటిలోని దుబ్బగూడేం కాలనీలో మొక్కలు పంపిణ చేసి అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు.దాదాపుగ 400 మొక్కలను సంస్థ సభ్యులు ఇంటికి మూడు చొప్పున పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్,ఉపాధ్యక్షులు రాజశేఖర్,సభ్యులు సంజయ్,తిరుపతి,వెంకటేష్,విజయ్,రాజు,రవీందర్,రాజ్ కిరణ్,అజయ్,సతీష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment