ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 10 ; ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని,ప్రభుత్వ విద్యా పరిరక్షణకై ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో నేటి నుండి జిల్లా వ్యాప్తంగా సైకిల్ జాత నిర్వహిస్తున్నమని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ తెలియజేశారు. రోజున గోలేటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని అన్నారు. సంక్షేమ వసతి గృహలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నయని అన్నారు. కెజి టూ పిజి ఉచిత విద్య అని చెప్పిన కెసిఆర్ ఇప్పటి వరకు హమీ నెరవెర్చలేదని అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొవాడానికి సైకిల్ జాత నిర్వహిస్తున్నమని అన్నారు.మంగళవారం రోజున రెబ్బెన నుండి జాత ప్రారంభం అవుతుందని విద్యార్థులు అధిక సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయి,నాయకులు సంజయ్,శ్రావణ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment