గోలేటి ఖైరుగూడ అంగన్వాడీకేంద్రం నిర్వాహకుల భాద్యత రాహిత్యం
ఆసిఫాబాద్ వుదయం కరెస్పాండంట్ జూలై 10 ; గోలేటిలోని ఖైరుగూడ అంగన్వాడీ కేంద్రం ద్వారా పిల్లలకు సరఫరా చేయవలసిన సామాగ్రి సరఫరా సక్రమంగా జ్ ఎం బి గిరిజన సేవాసంఘం జిల్లా అధ్యక్షలు జెఱుపుల శివాజీ సోమవారం రెబ్బెన తాసిల్దారువారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భం గ మాట్లాడుతూ గోలేటి లోని ఖైరుగూడ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగు ల భాద్యత రాహిత్యంతో పధకం ప్రయోజనాలను నిరుపేదలకు అందకుండా చేస్తున్నారని తహసీల్దారుగారు తగిన చేర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రంలో గ్రామస్తులు భానోత్ తిరుపతి,ప్రశాంత్ ,తిరుపతి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment