Monday, 10 July 2017

ఎల్లమ్మ గుడికి భుముని కేటాయించాలి

ఎల్లమ్మ గుడికి భుముని  కేటాయించాలి

 ఆసిఫాబాద్ వుదయం కరెస్పాండంట్ జూలై 10 ;    రెబ్బన మండలం లోని ,కొండపెల్లి  గామంలో  ఎల్లమ్మ గుడికి  భూమిని కేటాయించాలని గౌడ సంఘ అధ్యక్షుడు మేడం సుదర్శన్ గౌడ్ సోమవారం రెబ్బన తహసీల్ధార్ రమేష్ గౌడ్  కి వినతీ పత్రం అందజేసి మాట్లాడారు  కొండపెల్లి గ్రామం లో గౌడ కులస్థులు కొలిసి రేణుక ఎల్లమ్మ గుడి లేదని గుడి కట్టుటకు స్థలం కేటాయించాలని అన్నారు.  ఈ కార్యక్రమం లో కర్నాథం సంజీవ్ కుమార్,కొండపెల్లి సర్పంచ్ మంతుమేర  బి సంజీవ్,లక్ష్మణ్,మొండయ్య,భుజంగ రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment