Friday, 14 July 2017

మూడవ విడత హరితహార కార్యక్రమం

మూడవ విడత హరితహార  కార్యక్రమం 

ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 14 ;  రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన హరితహారం కార్యక్రమ మూడవ విడత   రెబ్బెనలో  మొక్కలునాటే కార్యక్రమన్నీ అధికారులు నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా అన్నిప్రధాన ప్రాంతాలలో మరియు గ్రామపంచాయితీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.కనీసం ప్రతి ఇంటికి ఒక మొక్కనాటాలని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామసర్పంచ్ పేసరి  వెంకటమ్మ తహసీల్దార్ రమేష్ గౌడ్,,ఎం పి  డ్ ఓ సత్యనారాయణసింగ్ ,ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్ శంకరమ్మ,ఉపసర్పంచ్ శ్రీధర్ కుమార్  ఎస్సై నరేష్ కుమార్, ఐకేపి ఏపిఎం  వెంకటరమణ, పంచాయితీ  కార్యదర్శి మురళీధర్,  సింగల్ విన్డో చైర్మన్ మధునయ్య ,సుదర్శన్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్, ఉబైదుల్లా  తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment