Tuesday, 4 July 2017

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణి

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణి 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై  04 (వుదయం ప్రతినిధి) ;  రెబ్బెన మండల కేంద్రం లోని  జూనియర్ కళాశాలకు ఇంటర్మీడియేట్ జిల్లా నోడల్ అదికారి  ఏ గోపాల్ మంగళవారం విచ్యేసి ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రధశక్తులతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని సూచించారు  అనంతరము నంబాల ,గంగాపూర్ గ్రామాలను సందర్శించి అక్కడ పడవ తరగతి ఉత్తీర్ణులైన  పిల్లలకు ,వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం అందిస్తున్న  ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాల మరియు ఇతర సౌలభ్యాల  గురించివివరిస్తూ . పిల్లలందరిని ప్రభుత్వ కళాశాల లో చేరాలని కోరారు.

No comments:

Post a Comment