Tuesday, 11 July 2017

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా ర్యాలీ

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా ర్యాలీ 


  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 11 ;  ప్రపంచ జనాభా దినోత్సవ సందర్బంగా మంగళవారం రెబ్బన మండలం లో వైద్య సిబ్బంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.  వైద్య సిబ్బంది మాట్లాడుతూ తల్లి బిడ్డల ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అన్నారు. వివాహ వయ్యస్సు స్రి కి 18 పురుషులకు 21 వచ్చేవరకు పెళ్లి లు చెయ్యదని అన్నారు అలాగే కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని కోరారు పరిమిత కుటుంబం పరిమితం లేని ఆనందం అని నినాదాలు ఇచ్చారు ఈ కార్యక్రమం లో హెల్త్ సూపర్ వైజర్ ఎం సంతోష్,ఎఫ్ పావని,కమల్, ప్రవీణ్ ,ఆశావర్కర్లు ,విద్యార్థులు పాల్కొన్నారు.  

No comments:

Post a Comment