ట్ఆర్ఎస్వీ నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియామకం
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 22; తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగానికి నూతనంగా నియమితులైన ట్ఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడా సతీష్ మరియు కొమురం భీం జిల్లా కోఆర్డినేటర్ మస్కు రమేశ్ లను శుక్రవారం నాడు సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉదేసించి వారు మాట్లాడుతూ మాకు ఈ అవకాశం కలిపిo చిన ముఖ్య మంత్రి కెసిఆర్ గారికి రాష్ట్ర అధ్య క్షులు గేళూ శ్రీనివాస్ గారికి ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి గారికి ఎం ఎల్ సి పురాణం సతీష్ గారికి దన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమ లో శ్రీనివాస్ రావు, సదాశివ, శంకరమ్ము, రవి నాయక్, నరేందర్, పార్వతి అశోక్ ,రామ్ రెడ్డి, రంజిత్, ఆత్మరావునాయక్ పాల్గొన్నారు
No comments:
Post a Comment