కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 20 : బెల్లంపల్లి సింగరేణి ఏరియా లోని నిరుద్యోగ యువత కు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో జి ఎం ఆర్ ఫౌండేషన్ శంషాబాద్ వారు ఉచిత శిక్షణను అందించనున్నట్లు డిజిఎం పర్సనల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవాల్స్, ఫాల్స్ సీలింగ్, రెఫ్రిజిరేషన్, హౌస్ వైరింగ్,సోలార్ పనెల్ రిపేర్, వెల్డింగ్ తదితర విభాగాలలో శిక్షణ అందించనున్నారు అని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 24 లోగా పర్సనల్ డిపార్టుమెంట్ లో తమ ఆధార్ కార్డు, వయసు నిర్ధారణ కాపీ లతో దరఖాస్తు చేసుకోవాలనికోరారు. . శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి కల్పించబడుననని తెలిపారు. ,
No comments:
Post a Comment