కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ అన్నారు.అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని ఓటర్లలో భరోసా కల్పించడానికి పోలీసులు శుక్రవారం రెబ్బెన మండలంలోని నార్లాపూర్, నంబాల, గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సమాజంలోని ప్రజలకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భద్రత కల్పిస్తుందని పోలింగ్ రోజు శాంతియుత వాతావరణం కల్పిస్తామని అన్నారు. ,ప్రజలు తమ ఓటు హక్కును స్వేచయుతంగా వినియోగించుకోవాల్సిందిగా కోరారు. . రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పారామిలటరీ .
No comments:
Post a Comment