కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 28 : తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘము నిర్ణయానికి అనుగుణంగా కొమురం భీమ్ జిల్లా కుమ్మర సంఘము తెరాస పార్టీకి రానున్న శాసనసభ ఎన్నికలలో మద్దతుప్రకటిస్తున్నామని కొమురం భీమ్ జిల్లా కుమ్మర సంఘము అధ్యక్షులు కుమ్మరి. మల్లేష్ అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో బుధవారం విలేఖరులతో మాట్లాడారు. రానున్న రోజుల్లో తెరాస అభ్యర్థి కోవ.లక్మి మా కోరిక మేరకు మాకు అన్ని విధాలుగా కుమ్మర సంఘానికి సహకారం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని మేము మా కొమురం భీమ్ జిల్లా కుమ్మర సంఘము అందరం తెరాస పార్టీ కి మద్దతు చేస్తున్నామన్నారు. .ఈ కార్యక్రమంలో. జిల్లా ప్రధాన కార్యదర్శి. మొండి,జిల్లా యూత్ అధ్యక్షులు. యూ.మల్లేష్. ఎర్ర. సురేష్ జిల్లా ఉపాధ్యక్షులు. ఎర్ర మహేష్, విలసాగర్. రమేష్, ఎర్ర.సంతోష్, ఎర్ర.తిరుపతి (తిర్యాని) వాంకిడి మండల అధ్యక్షులు. నిలేష్, పెంటయ్య, పోషన్న, అసిఫాబాద్ మండలం అధ్యక్షులు మొగదింపుల. సుధాకర్, రెబ్బెన మండల అధ్యక్షులు. ఎర్ర. రమేష్.ఎర్ర. రాజేష్.ఎర్ర.సురేష్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment