కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 12 : ఈ నెల 16 న ఎం ఆర్ పి ఎస్ మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షులు పిట్టల సత్యనారాయణ మాదిగ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో మండల కార్యవర్గ కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. కావున మండలంలోని అన్ని గ్రామల అనుబంధ సంస్థల నాయకులూ అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
No comments:
Post a Comment