కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 14 : పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందించాలని డిఇఓ కార్యాలయ సూపరిడెంట్ వినయ్ పాల్ సూచించారు. బుధవారం రెబ్బెన జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి తికమకగా పార్లర్లోనే మధ్యన భోజనాన్ని పరిశీలించారు వదలాలి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తరగతి తరగతిలోకి వెళ్లి విద్యార్థులు విద్యార్థుల్లో మాట్లాడారు పాఠశాల్లో కొనసాగుతున్న విద్యాబోధనపై విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట HM స్వర్ణలత, ఉపాధ్యాయులు మేడి చరణ్ దాస్, ఎం డి.అనీస్, తుకారం, శ్రీకాంత్, శబాన, శ్రీదేవి, సుదేవి, శ్రీలత, పార్వతి బానేశ్. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment