పాలిటెక్నీక్ అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకోండి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 20 ; (వుదయం ప్రతినిధి) ; సింగరేణి కాలరీస్ పాలిటెక్నీక్ లో చదువుటకు 2018సంవసరంకు గాను అడ్మిషన్ కొరకు నోటిఫికేడీషన్లు వెలువడిందని బెల్లం పల్లి ఏరియ డిజిఎం పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ నోటిఫికేషన్ లు ఈ పాలిటెక్నీక్ చదవడానికి సింగరేణి ఉద్యోగులు మాజీ ఉద్యోగులు పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు . సింగరేణి కాలారిస్ పాలిటెక్నీక్ 150 సీట్లు ఉండగా సివిల్ 30. కంప్యూటర్ 30. ఎలక్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ 30. మెకానికల్ 30. మైనింగ్ 30. మొదలగు సీట్లు కేటాయించడం ఐనవి సింగరేణి కాలారిక్ పాలిటెక్నీక్ యందు జరుగు యాజమాన్యం కోట కౌంక్లింగ్ ధ్వారా ఈ సీట్లు భర్తీ చేయబడును అని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు ఈ నెల 25 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులు మరియు ఆన్ లైన్ అప్లికేషన్లు పూర్తి చేసిన వారిని పరిగణ లోనికి తీసుకోబడుతుందని తెలిపారు.
No comments:
Post a Comment