కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 25 ; (వుదయం ప్రతినిధి) ; సంఘ సేవ యూత్ సొసైటీ ఆద్యర్యం లో గురువారం నాడు ఆసిఫాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అల్పాహారం పంపిణి చేసారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షులు జంజిరాల సంజీవ్ కుమార్ మాట్లాడుతూ సంఘం తరుపు నుండి ప్రతి గురువారం నాడు రోగులకు అల్పాహారం పంపిణీచేస్తున్నం అన్నారు. సంఘసేవ యూత్ సొసైటీ నుంచి మరిన్ని కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఋణదాత మొండి , బి .చారి , రాజు , సంఘం సభ్యులు శివ వినీత్ , గణేష్ ,సాయి, రాజేశ్వర్ ,సి .సాయి నిఖిల్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment