Wednesday, 3 May 2017

113శాతం ఉత్పత్తి సాధించిన బెల్లంపెల్లి ఏరియా

 113శాతం  ఉత్పత్తి సాధించిన  బెల్లంపెల్లి ఏరియా

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 03 ; (వుదయం ప్రతినిధి) ;  బెల్లంపల్లి ఏరియా లోని  110శత బొగ్గు ఉత్పత్తి వచ్చిందని జి ఎం  రవి శంకర్ అన్నారు. బుధవారం గోలేటి లోని జి ఎం ఆఫీస్ లో విలేకర్ల సమావేశం లో అయన మాట్లాడారు. ఖైర్గుడా ఓపెన్ కాస్ట్ నూట పదిహేను శాతం,బెల్లంపల్లి ఓ సి 2 గనిలో 100శాతం, దొర్లి 1 గనిలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి  సాధించినట్లు తెలిపారు. యావత్తు 113 శాతం ఉత్పత్తిని  సాధించిందని అన్నారు. బొగ్గు ఉత్పత్తితో పటు కార్మికుల సంక్షేమాన్ని గుర్తించి రోడ్ వెడల్పు కార్యక్రమాలు  ఈ ఉత్పత్తిని సాధించడానికి తమవంతు సహకారం మరియు తోడ్పాటును అందించిన ట్రేడ్ యూనియన్ నాయకులందరిని క్రుతజ్ఞతాబివంధనములు తెలియజేసారు ఇదేక్రమంలో బెల్లంపల్లి ఏరియాలో పెద్ద ఎత్తున సంక్షేమకార్యక్రమాలు కూ డా చేపటడం జరిగిందని తెలియజేశారు బవిష్యత్ లో కూ డా కార్మికులు మరియు అధికారులు కలిసి పనిచేస్తూ ఇదే స్పూర్తిని కొనసాగించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎస్ ఓ 2 జి ఎం, డి జి ఎం చిత్తరంజన్ కుమార్, ఐ ఈ డి యోహాన్, డి వై పి ఎం రాజేశ్వర్ ఉన్నారు. 

No comments:

Post a Comment