లాటరీ ద్వారా యాదవుల లబ్ది ఎంపిక
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 23 ; (వుదయం ప్రతినిధి) ; యాదవులకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఫై గొర్రేల పెంపకానికి మంగళవారం రెబ్బన మండలం లోని నారాయణపూర్ లోని 40 లబ్ది దారులు దరఖాస్తులు చేసుకోగా మొదట విడతగా లాటరీ పద్దతి ద్వారా 20 మంది ని ఎంపిక చేయడం జరిగిందని పశు వైద్యాధికారి డాక్టర్ సాగర్ తెలిపారు. ఎంపిక ఐనవారికి జూన్ నెలలో గోర్రేలు అందజేస్తారని అన్నారు తెలంగాణ ప్రభుత్వం లబ్ది చేకూరేలా రాయితీలని ప్రవేశ పెడుతూ అభివృద్ధి ఫై చేయూత నిస్తుందని అన్నారు ఈ కార్యక్రమం లో.సర్పంచ్ వి వెంకటేశ్వర్లు . మాజీ జడ్పిటిసి పల్లె ప్రకాష్ రావు . వార్డ్ సభ్యులు పి శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment