వారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 03 ; (వుదయం ప్రతినిధి) ; ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము రెబ్బెన మండలం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రలను నారాయణపూర్ ,రెబ్బెన, తక్కళ్లపల్లి,నెరపల్లి గ్రామాలలో జి రవీందర్ ప్రారంభించారు. మాట్లాడుతూ రైతులు ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రభుత్వం రైతుల సంక్షేమాలను కోరి వారివారి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశం అన్నారు. ఆ గ్రేడ్ ధాన్యానికి 1510,బి గ్రేడ్ ధాన్యానికి 1470 రూపాయలుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారి సంతోష్, రైతులు ఉన్నారు.
No comments:
Post a Comment