గొల్ల కురుమూల లబ్ది ఎంపిక
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 17 ; (వుదయం ప్రతినిధి) ; గొల్లకురుమల 70 శాతం రాయితీతో గొర్రె ల యూనిట్లను మంజూరు చేసారని, ఆర్థిక అభివృద్దే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లబ్ది చేకూరేలా రాయితీలని ప్రవేశ పెడుతూదని ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి అన్నారు. బుధవారం కోమరంభీం జిల్లా: అసిఫాబాద్ మండలం లోని చిర్రకుంటా గ్రామంలో గొర్రెల పెంపకం ప్రత్యేక ప్యాకేజీ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమనికి ముఖ్య అతిథులు గా ఎమ్మెల్యే కోవా లక్ష్మి, జిల్లా కలెక్టర్ చంపాలాల్ లు హాజరై లక్కి డీప్ ద్వార లబ్ది దారులను ఎంపిక చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 75శాతం రాయితీలలో మంజూరు చేసిన గొర్రెల పెంపకం చేపట్టి ఆర్థికంగా లాభాల బాటలో ఉండాలన్నారు. ఆసిఫాబాద్ మార్కెట్ ఛైర్మన్ గందం శ్రీనివాస్, సర్పంచ్ మేకర్త్ కాశయ్య, మండల పశు అధికారి శ్రీకాంత్, తదితర గొల్ల కురుమలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment