Wednesday, 3 May 2017

ఘనంగా ఎ ఐ వై ఎఫ్ 58వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా ఎ ఐ వై ఎఫ్ 58వ ఆవిర్భావ దినోత్సవం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 03 ; (వుదయం ప్రతినిధి) ;  అఖిల భారత యూవజన సమైక్య 58వ ఆవిర్భావ దినోత్సవన్ని బుధవారం ఆసిఫాబాద్ ఎస్ టి యూ భవన్ లో ఎ ఐ వై ఎఫ్ జండాను  ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఎ ఐ వై ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ విద్య, వైద్య, ప్రాథమిక హక్కుల కోసం సమరణాల పోరాటాలు  నిర్వహిస్తుందని . స్థానిక సమస్య ఆయన డిగ్రీ కళాశాలను వచ్చే విద్య సంవత్సరం నుండి నిర్వహించాలి అని అన్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో స్థానిక జిల్లా నిరోద్యోగులకు అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్టు ఉద్యోగాల్లో ప్రాధాన్య ఇవ్వాలి అన్నారు. అదే విదంగా భూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు,  ఈ కార్యక్రమంలో ఎ ఐ వై ఎఫ్ జిల్ నాయకులు వై రాజ్ కుమార్,శ్రీనివాస్,కిరణ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment