Friday, 12 May 2017

ఎండా తీవ్రతకు నర్సరీలలో జాగర్తలు పాటించాలి ; డి ఎఫ్ ఓ వెంకటేశ్వర్లు

ఎండా తీవ్రతకు నర్సరీలలో జాగర్తలు పాటించాలి ; డి ఎఫ్ ఓ  వెంకటేశ్వర్లు 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 12 ; (వుదయం ప్రతినిధి) ;   నర్సరీలో పెంచుతున్న మొక్కలను  ఎండా తీవ్రతకు తగు జాగ్రత్తలు తీసుకొని  మొక్కలను పెంచాలని జీల్లా అటవీ శాఖ అధికారి పి వెంకటేశ్వర్లు అటవీ క్షేత్ర అధికారులకు సూచించారు. శుక్రవారము రెబ్బన నర్సరీ నీ సందర్శించి మొక్కల పెంపకంలోతగు జాగ్రత్తలు తీసుకొని జూన్ లో కురిసే మొదటి వానకు నాటడానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. అడవిలో వృక్షాలను కాపాడ వలసిన బాధ్యత క్షేత్ర అధికారులపై ఉందని అన్నారు.  సూచించారు. వీరితో పాటు అటవీక్షేత్రాధికారి రాజేంద్రప్రసాద్,ఉపక్షేత్రాధికారి శ్రీనివాస్ మరియు బీట్ అధికారి భూక్య రవి లు  ఉన్నారు.




                   

No comments:

Post a Comment