ప్రజల అబివృధే ప్రధాన ఎజండా ; రితేష్ రాతాడ్
తెలుగుదేశం నుంచి రాజీనామా
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 28 ; (వుదయం ప్రతినిధి) ; ప్రజల అబివృధే ప్రధాన ఎజండాగా నిర్ధారించుకొని తెలుగుదేశం పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేసామని రితేష్ రాతాడ్ అన్నారు. ఆదివారం ముందుగా ఎన్టీర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. రెబ్బన అతిధి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు పార్టీ నుంచి రాజీనామాలు చేపడుతున్నట్లు తెలిపారు అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రితేష్ రాతాడ్ మాట్లాడుతూ ప్రజల అబివృధే ప్రధాన ఎజండాగా నిర్ధారించుకొని తెలుగుదేశం పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేసామని అన్నారు.తెరాసలో చేరనునట్లు తెలిపారు.
No comments:
Post a Comment