కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 24 ; (వుదయం ప్రతినిధి) ; సిష్టం అప్లికేషన్ ప్రోడక్ట్స్ ల ఫై విధి నిర్వహణ లో అది కారులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని బెల్లంపెల్లి ఏరియా జనరల్ మేనేజర్ కె రవి శంకర్ అన్నారు. బుధవారం రెబ్బెన మండలం లోని గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయంలో అధికారులకు సిష్టం అప్లికేషన్ ప్రోడక్ట్స్ ల గురించి అవగాహన సదస్సు ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బెల్లంపెల్లి ఏరియా డిజిఎం పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్.ఈ ఆర్ పి నుండి వచ్చిన ఎస్ వెంకటేశ్వర్ రావు . డివైపిఎం లు. బి సుదర్శన్ మరియు ఎల్ రామ శాస్రి . తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment