సింగరేణి లో బయోమెట్రిక్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 13 ; (వుదయం ప్రతినిధి) ; భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డిజిటల్ సేవ కార్యక్రమం లో భాగంగా బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా అజారు శాతాన్ని నమోదు చేయున్నట్లు డిజిఎం జె చిత్తరంజన్ కుమార్ శనివారం ఒక ప్రకటన ధ్వారా తెలిపారు. కార్మికులు బయోమెట్రిక్ సేవను వినియోగించు కోవడానికి ముందుగా వారి యొక్క జాబితాను ఆన్ లైన్ లో భద్ర పరుచు కోవాలని పేర్కొన్నారు. సింగరేణి ఏరియా లో పని చేస్తున్న ఉద్యోగులందరూ ఆదర్ కార్డు అనుసంధానం తో జాబితాలను సకాలం లో అందజేసి అం లైన్ లో సేవ్ చేసుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment