Saturday, 23 January 2016

ఆదిలాబాద్ జిల్లా యువత కొసమె ఉద్యొగ మేల

ఆదిలాబాద్ జిల్లా యువత  కొసమె ఉద్యొగ మేల 
Inline image 1
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ఆదిలాబాద్ జిల్లా నిరుద్యొగ యువతి యువకుల కోసమే ఉద్యోగ మేల నిర్వహిస్తున్నట్ళూ  బెల్లం పెల్లి ఎరియ జి ఎం కె రవిసంకర్  తెలిపారు .షని వారం జి ఎం రవి షంకర్ విలెకర్ల సమావేశముళో      మాత్లాదుతు     జిల్లాలొ ఉన్నా భునిర్వసిథులు , త్రైబల్ ,  ఉన్నత చదువులు చదివిన వారి కొసం ఈ జాబ్ మెళా నిర్వహిస్తున్నత్లు పెర్కొన్నారు . ఈ జాబ్ మెల్లా లొ 22 కంపెనీలు వస్తున్నాయని , 18 - 32 సమవ్త్సరాలు ఉందాలని ఆదార్ కార్ద్ , రెషన్ కర్ద్ , 4 ఫొతొలు ఒరిజినల్ సర్తిఫికెత్లథొ , జిరాక్ష్ కపీలతొ హాజరు కావాలని అన్నారు . షిక్షణ  కాలం లొ ఎలాంతి వేథనాలు  ఇవ్వబదవని తెలిపారు . జిల్లాలొ ఎస్సెస్సి , ఇంతెర్ , దిగ్రీ , పి జి ,ఐ తి ఐ , దిప్లొమ , ఇంజనీరింగ్ , అబ్యర్థులు థమ సర్తిఫికెత్లతొ ఈ నెల 31 ,ఫిబ్రువరి 1 న గొలెతి లొని సి ఈ ఆర్ క్లబ్ లొ ఇంతర్వీలు నిర్వహించబదథయాని అన్నారు , సింగరెణీ  చరిథ్రలొమొదతి సారిగా సింగ రెణీ ఆణి ముథ్యాలు - ఉద్యొగ మేలా నివహిస్తొందని అన్నారు , ఈ కర్య క్రమములొ ఎస్ ఒ తు జి ఎం కొందయ్య , ది జి ఎం చిత్త రంజన్ కుమర్ , దిప్యుతి పి ఎం రజెష్వర్ , ఇ ఈ ది యొహాను లు పాల్గొన్నారు ,   

1 comment:


  1. రెబ్బెన న్యూస్ చుస్తునందుకు ధన్యవాదాలు

    ReplyDelete