ఎం ఫై డి ఓ కు వినతి పత్రం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండములోని మేజర్ గ్రామపంచాయాథ్ లో పర్మినెంట్ కార్యదర్శి ని నియమించాలని గ్రామ సర్పంచ్ తోట లక్ష్మన్ సోమవారము వినతి పత్రాన్ని ఇచారు. పర్మినెంట్ కార్యదర్శి లెకపొవదముతొ గ్రామ సమస్యలకు తీవ్ర అంత రయము కల్గుతుందని ఆయన అన్నారు. విద్యార్థులకు , రైతులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిఅవుథున్నారని పెర్కొన్నారు. ఇప్పటికైనా పర్మినెంట్ కార్యదర్శిని నియమించాలని సర్పంచ్ తెలిపారు.
No comments:
Post a Comment