రెబ్బెనలో స్వచ్చ భరత్ పై ప్రజల్లో అవగాహనా కార్యక్రమం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో శుక్ర ,శని వారం ఆరవ రోజున యెన్.యెస్. యెస్. యూనిట్ 1,2 శిబిరం గంగాపూర్ ఇందిరానగర్ లలో కొనసాగుతున్నాస్వచ్చ భారత్ కార్యక్రమం లో బాగంగా శుక్ర, శని వారం రోజున ఇంటి ఇంటా తిరిగి మరుగుదొడ్డి పై అవగాహన నిర్వహించారు. ఆర్థిక గణన గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమములు నిర్వహించారు. దాని వలన అనేక రోగాలు నుండి విముక్తి పొందవచ్చని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామే ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్, ప్రకాష్, గంగాధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment