మండల స్తాయి క్రీకేట్ పోటీలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రము లో బొద్దు వినయ్ కుమార్ స్మారకార్థం మదాల స్తాయీ క్రీకేట్ పోత్వీలు ఈ నెల 15 నుండి 22 వరకు నిర్వహిన్చాబదతాయని నిర్వాహకులు జె అమిత్ , అంకం పాపయ్య లు తెలిపారు . వినయ్ తన అవయాలను దానం చేసాడని తన పేరుమీదనే పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు . ఎంట్రీ ఫీజు 500 రూపాయలు ఉంటుందని , మొదటి విజేతకు 6000 రూపాయలు, ద్వితీయ బహుమతి 3000 రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. వివరాల కోసము 9014966023 , 7287914347 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని వారు కొరారు.
No comments:
Post a Comment