Friday, 8 January 2016

సింగరేణి వారసత్వ ఉద్యోగాలు బర్తిచేయాలి

సింగరేణి వారసత్వ ద్యోగాలు  బర్తిచేయాలి 


 రెబ్బెన మండలంలోని గోలేటి బెల్లంపల్లి ఏరియ లో ఒసిలొ ఉపరితల గనుల ప్రధానగానులపైన వారసత్వ ఉద్యోగాలు బర్తిచేయాలని నినాదాలు చేస్తూ కైర్గుడా చౌరస్తా  వద్దా బెల్లంపల్లి సింగరేణి సన్ ఆసోశేష్ న్  వారు సిద్ధించడం లో ముఖ్య పాత్ర షించిన సింగరేణి కార్మికుల ప్రధాన కోరిక .. వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలని.. కాని.. రాష్ట్రము సిద్ధించిదాదాపు ఏడాది గడుస్తున్న.. ఇప్పటివరకు.. రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల గురించి ఊసే ఎత్తడం లేదు. గతం లో పదవీ విరమణ పొందితే వారసత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పిఏళ్ళ తరబడి.. తిప్పుకుని ద్యోగాలుఇవ్వకుండాకార్మికులను, కార్మిక కుటుంబాలను.. యాజమాన్యం , ప్రభుత్వం మోసం చేసింది.సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలను యాజమాన్యం తక్షణమే అమలు చేయాలి అన్నారు ఈ కార్యక్రమలో పరావతి అశోక్ గజ్జల తిరుపతి నరేష్ శ్రీనివాస్ నవీన్ తదితరులు పలుగోన్నారు. 






No comments:

Post a Comment