Friday, 15 January 2016

ఐదవ రోజున ఎన్ యస్ యస్ శిబిరం

ఐదవ రోజున ఎన్ యస్ యస్ శిబిరం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన  డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో నవేగోన్ గ్రమపంచయతిలో యాన్.యస్.యస్. శిబిరం ఐదవ రోజుకు చేరుకుంది పశు వైద్యశాల భవనానికి సున్నం వేసి ఇరుప్రక్కల ఉన్న చెట్లను తొలగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మాని ఎన్ యస్ యస్. ఇంచార్జ్ దేవాజి ,ఫణికుమార్ ,సంతోష్, నవీన్, గణేష్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment