సబ్ కలెక్టర్ తనిఖి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బన మండల కేంద్రం లోని ఎం అర్ వో కార్యాలయాన్ని గురువారం నాడు ఆసిఫాబాద్ సబ కలెక్టర్ ఆధ్వైత్ కుమార్ సింగ్ తనిఖి చేసారు . ఈ సందర్బంగా మండలం లోని నెలకొన్నసమస్యల ఫై ఆరా తీసారు .సంక్షేమ పధకాల ఫై మండల ఉన్నతాధికారులతో సమిక్ష సమావేశం నిర్వహించారు . ప్రబుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పధకాలు ప్రజల్లోకి తిసుకేల్లలని సూచించారు . ప్రతి పథకం లో లబ్దిదారులని పరదర్శకతతో ఎన్నిక చేయాలనీ ఆదేశించారు .ఈ సమావేశం లో ఎం అర్ వో రమేష్ గౌడ్ , ఎం పి డి ఓ ఎం ఎ ఆలీం , నంబాల ఎం పి టి సి కొవ్వూరి శ్రీనివాస్ ,అధికారులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment